
పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ, గర్భిణీలు మరియు బాలింతలు దీనికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది గర్భసంచి ముడుచుకుపోయేలా చేయడం మరియు పాలు విరిగే అవకాశం ఉండటంతో గర్భిణులు దీనిని తీసుకోకూడదు.
అలాగే హైపోథైరాయిడ్, కిడ్నీ స్టోన్స్, అలర్జీ మరియు గుండె లయ సమస్యలు ఉన్నవారు కూడా పచ్చి బొప్పాయికి దూరంగా ఉండాలని సూచించారు.