
యెమెన్ దేశంలో ప్రభుత్వ దళాలు, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి.
గత 24 గంటల్లో జరిగిన భీకర పోరులో కనీసం 44 మంది మృత్యువాతపడ్డట్లు యెమెన్ సైనిక వర్గాలు వెల్లడించాయి.
దేశ నైరుతి ప్రాంతంలోని తాయిజ్, లహిజ్ ప్రావిన్సుల్లో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.