
అర్నబ్‌తో పోల్చితే మురసు తుపాను ప్రభావం తక్కువగానే ఉండొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ఆయన ఈ మేరకు సమీక్ష నిర్వహించారు.
తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.