Sports
ఆసియా క్రీడల్లో స్వర్తం గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు

ఆసియా క్రీడల్లో స్వర్తం గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు

Eenadu1h
THE BRIEF
1

ఆసియా క్రీడల్లో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిందని సీఎం చంద్రబాబు కొనియాడారు.

2

శనివారం ఎక్స్ వేదికగా ఆయన ఈ విజయంపై జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

3

ఈ చారిత్రాత్మక విజయం ద్వారా భారత జట్టు 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.