
సంగారెడ్డిలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రాముడితో, జగ్గారెడ్డిని హనుమంతుడితో పోల్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రైతు భరోసా కింద 32 నెలల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.36 వేల కోట్లు జమ చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒకే నాణేనికి రెండు వైపులని విమర్శించిన సీఎం, పేదల ఆత్మగౌరవం కోసం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు.