
సాఫ్ట్వేర్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇంజినీర్ల విధివిధానాలను మారుస్తూ అమెజాన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఏఐని దైనందిన విధుల్లో భాగం చేసుకోని వారు వెనుకబడిపోయే ప్రమాదం ఉందని సంస్థ హెచ్చరించింది.
కోడింగ్ లైన్ల సంఖ్య వంటి వాటిపై కాకుండా దీర్ఘకాలికంగా కస్టమర్లపై పడే ప్రభావానికే పెద్దపీట వేయాలని స్పష్టం చేసింది.