
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ 13 మంది నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేయగా, నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరగనుంది.
నిందితులలో ముగ్గురు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సబ్జెక్ట్ నిపుణులు ఉండటం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.
యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్, దినేశ్, వికాస్, శుభమ్, ధనుంజయ్, ప్రహ్లాద్‌లతో సహా మొత్తం 13 మందిపై కుట్ర మరియు అక్రమ పంపిణీ ఆరోపణలు ఉన్నాయి.