అర్నబ్ తుపాను తీవ్రత కారణంగా మార్షల్ ఐలాండ్‌కు చెందిన సిగ్మా పెరల్ భారీ కార్గో నౌక సముద్రంలో నిలిచిపోయింది.
తుపాను ధాటికి సముద్ర మధ్యలో నౌక ప్రయాణం నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ నౌక సముద్రంలోనే ఆగిపోయినట్లు సమాచారం.