ప్రపంచ ఛాంపియన్షిప్ లెజెండ్స్ మూడో సీజన్ మ్యాచులు వచ్చే నెలలో జరగనున్నాయి.
ఈ టోర్నమెంట్లో భాగంగా మరోసారి భారత్ - పాకిస్థాన్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.
గతేడాది రెండుసార్లు రద్దయిన ఈ మ్యాచ్ల షెడ్యూల్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.