పెళ్లి రూమర్లపై స్పందించిన నటి అంజలి ప్రస్తుతానికి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
పెళ్లి అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, సరైన సమయం వచ్చినప్పుడు చేసుకుంటానని తెలిపారు.
ప్రస్తుతం నటిగా వరుస ప్రయోగాత్మక చిత్రాలతో ఆమె కెరీర్లో దూసుకుపోతున్నారు.