అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన షాలిని ఠాకుర్ (38) అనే యువతి ఇటీవల హత్యకు గురయ్యారు.
వెంటపడి వేధించిన ఆగంతకుడు ఆమెను దారుణంగా హతమార్చినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.