
లఖ్నవూ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో నమన్ ధిర్ మూడు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.
విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్ 52 పరుగులు, రూథర్ఫర్డ్ 56 పరుగులు చేసి రాణించారు.