Sports
తొలి టీ20లో భారత్‌ లక్ష్యం 172 పరుగులు

తొలి టీ20లో భారత్‌ లక్ష్యం 172 పరుగులు

Eenadu35m
THE BRIEF
1

లఖ్‌నవూ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది.

2

భారత బౌలర్లలో నమన్‌ ధిర్‌ మూడు వికెట్లు పడగొట్టగా, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.

3

విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్ 52 పరుగులు, రూథర్‌ఫర్డ్‌ 56 పరుగులు చేసి రాణించారు.