
సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు.
దీంతో టెస్టుల్లో నాన్ వికెట్ కీపర్‌గా అత్యధిక క్యాచ్‌లు (221) అందుకున్న జో రూట్ ప్రపంచ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు.
జో రూట్ 169 టెస్టుల్లో 220 క్యాచ్‌లు అందుకోగా, స్మిత్ కేవలం 126 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అధిగమించాడు.