Sports
టెస్టు క్రికెట్‌లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్

టెస్టు క్రికెట్‌లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్

Sakshi2h
THE BRIEF
1

సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు.

2

దీంతో టెస్టుల్లో నాన్ వికెట్ కీపర్‌గా అత్యధిక క్యాచ్‌లు (221) అందుకున్న జో రూట్ ప్రపంచ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు.

3

జో రూట్ 169 టెస్టుల్లో 220 క్యాచ్‌లు అందుకోగా, స్మిత్ కేవలం 126 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అధిగమించాడు.