
ఐపీఎల్ 2027కు ముందు హార్దిక్ పాండ్యను ట్రేడ్ చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేవలం శివన్ దూబెను ఇస్తే ముంబై ఇండియన్స్ ఒప్పుకోదని, ఆయుశ్ మాత్రేను కూడా ట్రేడ్ లో భాగం చేయాలని ఆర్ అశ్విన్ సూచించారు.
రెండు జట్లకు ప్రయోజనం చేకూరేలా మల్టీ ప్లేయర్ ట్రేడ్ జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.