Education
నిజాంసాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నత్తనడకన మరమ్మతులు

నిజాంసాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నత్తనడకన మరమ్మతులు

Eenadu22h
THE BRIEF
1

నిజాంసాగర్‌ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి.

2

ఈ పనుల్లో జాప్యం జరగడంతో ఇక్కడ విద్యుదుత్పత్తి పూర్తిగా పడకేసింది.

3

దీనివల్ల ఏటా 30 మిలియన్ యూనిట్ల చొప్పున నాలుగేళ్లలో మొత్తం 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి నష్టపోయినట్లు అయింది.