Entertainment
నటి శిరీష రెండో పెళ్లి

నటి శిరీష రెండో పెళ్లి

Sakshi1h
THE BRIEF
1

‘మొగలిరేకులు’ సీరియల్ నటి శిరీష, యాంకర్ కమ్ నటుడు మహేంద్రను శుక్రవారం సింపుల్‌గా వివాహం చేసుకున్నారు.

2

గతంలో నవీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న శిరీష, 2024లో విడిపోయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

3

శిరీష కంటే మహేంద్ర వయసులో చిన్నవాడని, వీరిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారని సమాచారం.