
‘మొగలిరేకులు’ సీరియల్ నటి శిరీష, యాంకర్ కమ్ నటుడు మహేంద్రను శుక్రవారం సింపుల్గా వివాహం చేసుకున్నారు.
గతంలో నవీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న శిరీష, 2024లో విడిపోయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
శిరీష కంటే మహేంద్ర వయసులో చిన్నవాడని, వీరిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారని సమాచారం.