International
9/11 దాడుల 1.73 లక్షల పత్రాలు విడుదల

9/11 దాడుల 1.73 లక్షల పత్రాలు విడుదల

andhrajyothy54m
THE BRIEF
1

న్యూయార్క్‌లో జరిగిన 9/11 ఉగ్రవాద దాడికి సంబంధించిన 1.73 లక్షల పేజీల రికార్డులను నగర మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

2

2001 సెప్టెంబరు 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్స్‌పై జరిగిన దాడిలో 2,977 మంది మరణించగా, అనంతరం అనారోగ్య సమస్యలతో మరో 9,400 మంది ప్రాణాలు కోల్పోయారు.

3

విషవాయువులు వ్యాపించినట్టు అధికార యంత్రాంగానికి ముందే తెలుసని, అయితే పరిహార బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు వాటిని తక్కువ చేసి చూపించారని మేయర్ తెలిపారు.