గురుని బలం వల్ల మేధోపరమైన ఆలోచనలు కలిసివచ్చి అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యులతో అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
కళాకారులకు మరియు రచయితలకు నూతన అవకాశాలు తలుపు తడతాయి, ధనలాభం ఉంది.