
ఇరాన్ పాలకులను పూర్తిగా అంతం చేయాలా వద్దా అనే దానిపై త్వరలోనే ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇరాన్‌పై పూర్తిస్థాయిలో విరుచుకుపడే అంశంపై స్పష్టతనిచ్చారు.
వచ్చే వారం న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పర్షియన్ గల్ఫ్ దేశాల నేతలతో ఆయన భేటీ కానున్నారు.