
ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జీవో నెం. 244ను జారీ చేసింది.
మిగులు పోస్టుల సర్దుబాటు ద్వారా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ పోస్టుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రభుత్వానికి ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా పూర్తి చేయబడింది.