ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో ప్రీ ఆర్డర్లకు సిద్ధమవుతోంది.
ఈ ప్రీ ఆర్డర్లు శుక్రవారం అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ ఫోన్ డిస్ప్లే పగిలితే వినియోగదారులకు భారీగా ఖర్చు కానుందని తెలుస్తోంది.