అమెరికా, ఇజ్రాయెల్ కూడబలుక్కుని ఇరాన్‌పై దాడి చేసి ఎనిమిది నెలలు గడిచింది.
ఈ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించిన ఫలితం దక్కలేదు.
దీనికి తోడు ఆయన తన సొంత తప్పిదాలతో సమస్యల ఊబిలో కూరుకుపోయారని కథనం పేర్కొంది.