Horoscope
ఇరాన్ యుద్ధ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి

ఇరాన్ యుద్ధ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి

Eenadu56m
THE BRIEF
1

అమెరికా, ఇజ్రాయెల్ కూడబలుక్కుని ఇరాన్‌పై దాడి చేసి ఎనిమిది నెలలు గడిచింది.

2

ఈ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించిన ఫలితం దక్కలేదు.

3

దీనికి తోడు ఆయన తన సొంత తప్పిదాలతో సమస్యల ఊబిలో కూరుకుపోయారని కథనం పేర్కొంది.