
శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.
ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 12.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.