
అమెరికాలో గ్రీన్‌కార్డు, పౌరసత్వం మరియు ఆశ్రయం కోరే వలసదారులు ఇకపై తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కొత్త నిబంధన త్వరలోనే అమల్లోకి రానుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
వలస లబ్ధిని పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.