
కెరీర్ ప్రారంభంలో సూర్య కంటే తన రెమ్యునరేషన్ మూడు రెట్లు ఎక్కువగా ఉండేదని నటి జ్యోతిక ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సూర్యతో తన బంధం గురించి చెబుతూ, తమ ఇంట్లో ఇద్దరం సమానమని, పిల్లల పెంపకం నుంచి సినిమా నిర్మాణం వరకు ప్రతి నిర్ణయం కలిసే తీసుకుంటామని తెలిపారు.
సూర్య, జ్యోతిక 2006 సెప్టెంబర్ 11న వివాహం చేసుకున్నారని, వీరిద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారని పేర్కొన్నారు.