కమల్ హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారతీయుడు 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
దీంతో పార్ట్ 3 ఉంటుందా లేదా అనే సందిగ్ధతకు తెరదించుతూ మేకర్స్ గురువారం ‘ఇండియన్ 3: వార్ మోడ్’ పేరుతో ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.