
కోల్‌కతాలోని సాల్ట్లెక్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత్ 0–4తో బ్రెజిల్ చేతిలో ఓడిపోయింది.
మ్యాచ్‌లో భారత్ మొదటి 25 నిమిషాలు బ్రెజిల్‌కు గట్టి పోటీ ఇచ్చిందని బ్రెజిల్ కోచ్ కార్లో ప్రశంసించారు.
భారత ఆటగాళ్లు క్రమశిక్షణతో వ్యవహరించి కౌంటర్ అటాక్స్కు ప్రయత్నించారని ఆయన తెలిపారు.