
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ తొలి రౌండ్లో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.
మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీ అమెరికా జంటపై 21-15, 21-12 తేడాతో గెలిచి ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా విజయం సాధించగా, మిక్స్డ్ డబుల్స్‌లో భారత జంటలు రోహన్ కపూర్-రుత్విక, అశిత్-అమృత ఓటమి పాలయ్యారు.