ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్కు సంబంధించి మొబైల్స్ స్నీక్ పీక్ లైవ్‌లోకి వచ్చింది.
ఈ సేల్‌లో సామ్సంగ్ గెలాక్సీ ఎస్25పై రూ.15 వేల వరకు ఆదా చేసుకోవచ్చని వెల్లడైంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ తేదీని ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ప్రకటించింది.