
హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికాకు చెందిన అధునాతన 'Mk 18 Mod 2 Kingfish' అండర్‌వాటర్ నిఘా డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రకటించింది.
ఈ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ తీవ్రంగా ఖండించారు, తమ డ్రోన్లన్నీ భద్రంగా ఉన్నాయని తెలిపారు.
ఈ ప్రాంతంలో అనధికారిక నౌకల రాకపోకలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ సముద్ర మార్గాన్ని మూసివేసినట్లు ఐఆర్జీసీ పునరుద్ఘాటించింది.