ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ ఓపెనర్ సైమ్ ఆయూబ్‌ను తుది జట్టులో ఆడించడంపై మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ మండిపడ్డారు.
సెహ్వాగ్ కంటే గొప్ప ఆటగాడంటూ అతడిని తీసుకోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు.
ఈ ఎంపికపై క్రికెట్ వర్గాల్లో చర్చ నడిచింది.