
అండర్-19 వన్డే టోర్నమెంట్ వినూ మన్కడ్ ట్రోఫీలో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో కర్ణాటక కెప్టెన్ అన్వయ్ ద్రవిడ్ 100 బంతుల్లో 151 పరుగులు సాధించాడు.
మరో బ్యాటర్ ధ్రువ్ క్రిష్ణన్ కూడా శతకం బాది 130 పరుగులు చేయడంతో కర్ణాటక జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు కృషి చేసింది.
వర్షం కారణంగా మ్యాచ్కు ఆటంకం కలగడంతో VJD పద్ధతి ప్రకారం కర్ణాటక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.