రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ ఒప్పందంలో భాగంగా ఇంధన స్థావరాలు మరియు రష్యా రిఫైనరీలు, డీజిల్ కేంద్రాలపై దాడులను ఆపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ ఆర్డర్ జారీ చేశారు.
ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పినట్లు ట్రంప్ కీలక ప్రకటన చేశారు.