దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది.
ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
ఈ పండుగ సీజన్ కోసం సంస్థ ఏకంగా 7 వేల ప్రత్యేక బస్సులను నడపనుంది.