
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల రష్యాలో పెట్రోల్ ఉత్పత్తి 70 శాతం తగ్గడంతో భారత్ నుంచి దిగుమతులు పెరిగాయి.
జూన్, జూలై నెలల్లో భారత్ నుంచి రష్యాకు దాదాపు 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్ సరఫరా అయినట్లు వోర్టెక్సా నివేదించింది.
కీవ్ సమీపంలోని ఆయుధాల గోడౌన్‌పై రష్యా జరిపిన డ్రోన్ దాడిలో 37 మంది మరణించారని సమాచారం.