
ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ కోసం సెంట్రల్ జోన్ జట్టు కెప్టెన్‌గా రజత్ పాటీదార్ ఎంపికయ్యాడు.
వైస్ కెప్టెన్‌గా రింకు సింగ్ బాధ్యతలు చేపట్టనుండగా, సెంట్రల్ జోన్ జట్టు నేరుగా ఆగస్టు 30న సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 9న జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు.