Sports
WCL 2026: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఛాంపియన్స్ ఓటమి

WCL 2026: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఛాంపియన్స్ ఓటమి

Sakshi1h
THE BRIEF
1

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2026 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది.

2

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

3

లక్ష్య ఛెదనలో తలపడిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.