Technology
దేశీయంగా ఐఫోన్ 18 ప్రో విక్రయాలు ప్రారంభం

దేశీయంగా ఐఫోన్ 18 ప్రో విక్రయాలు ప్రారంభం

Eenadu56m
THE BRIEF
1

యాపిల్ సంస్థ తాజాగా లాంచ్ చేసిన ఐఫోన్ 18 ప్రో మోడళ్ల విక్రయాలు దేశీయంగా ప్రారంభమయ్యాయి.

2

కొత్త ఫోన్ల కొనుగోలు కోసం వినియోగదారులు అర్ధరాత్రి నుంచే ఆఫ్‌లైన్ స్టోర్ల వద్ద బారులు తీరారు.

3

బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు వీటిని క్షణాల్లో ఇంటికే డెలివరీ చేసే సేవలను అందిస్తున్నాయి.