International
అమెరికాలో కాల్పుల ఘటన: రెస్టారెంట్‌లో ముగ్గురు మృతి

అమెరికాలో కాల్పుల ఘటన: రెస్టారెంట్‌లో ముగ్గురు మృతి

Eenadu2h
THE BRIEF
1

అమెరికాలోని దక్షిణ ఇడాహోలో ఉన్న ఒక రెస్టారెంట్‌లో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు పౌరులు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు.

2

కాల్పులకు పాల్పడిన అనుమానిత వ్యక్తి మృతదేహాన్ని రెస్టారెంట్ సమీపంలో పోలీసులు గుర్తించారు.

3

గాయపడిన ఏడుగురిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ట్విన్ ఫాల్స్ నగర అధికార ప్రతినిధి వెల్లడించారు.