Entertainment
వక్రీకరణలపై అమితాబ్ బచ్చన్ ఆగ్రహం

వక్రీకరణలపై అమితాబ్ బచ్చన్ ఆగ్రహం

Webdunia Telugu1h
THE BRIEF
1

శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ తాను చేసిన పోస్టును కొన్ని మీడియా సంస్థలు యుద్ధ హెచ్చరికగా వక్రీకరించడంపై బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మండిపడ్డారు.

2

తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ ఆయన సోమవారం ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

3

తాను తన అభిమానులకు ఒక్క పిలుపునిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన హెచ్చరించారు.