International
హర్మూజ్ జలసంధి నుంచి భారీగా చమురు వెలికితీత

హర్మూజ్ జలసంధి నుంచి భారీగా చమురు వెలికితీత

Eenadu4h
THE BRIEF
1

చరిత్రలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో గత రెండు రోజుల్లో హర్మూజ్ జల సంధి నుంచి ఎక్కువ చమురును వెలికి తీసినట్లు అమెరికా తెలిపింది.

2

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

3

త్వరలోనే ఇరాన్ దేశం లొంగిపోనుందని ఈ సందర్భంగా ట్రంప్ గట్టి ధీమా వ్యక్తం చేశారు.