
అమెరికా రక్షణ శాఖ భారీ యుద్ధ భయాల నేపథ్యంలో ఫోర్ట్రెస్ అనే కీలక రక్షణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
యుద్ధ సమయాల్లో సైనిక స్థావరాలు కనీసం 90 రోజులపాటు బయటి సాయం లేకుండా స్వతంత్రంగా పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ప్రణాళికలో భాగంగా పోర్టబుల్ అణు రియాక్టర్లు, మైక్రోగ్రిడ్లను ఉపయోగించి నిరంతరం విద్యుత్ అందించనున్నారు.