కుజుని శక్తి కారణంగా ఏ పనైనా పట్టుదలతో పూర్తి చేసి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.
కుటుంబ విషయాలలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది.
రుణాల చెల్లింపు విషయంలో ఊరట లభిస్తుంది, పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి.