
పశ్చిమాసియా జలాల నుంచి థాయ్‌లాండ్‌కు చేరుకున్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ తిరిగి అమెరికా దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది.
థాయ్‌లాండ్‌లోని పట్టాయా నగరంలో అమెరికా సైనికులు పర్యటించినట్లు సమాచారం అందడంతో స్థానికంగా చర్చ మొదలైంది.
అమెరికా సైనిక నౌకల రాకపోకల నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతా పరమైన అప్రమత్తత కొనసాగుతోంది.