పారా ఆసియా గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరుస్తూ పతకాల పంట పండిస్తున్నారు.
షూటింగ్‌లో మోనా అగర్వాల్ రికార్డు స్వర్ణం సాధించగా, జీవాంజి దీప్తి కూడా స్వర్ణ పతకంతో మెరిశారు.
ఈ విజయాలతో భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరాయి.