
కార్తి హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ చిత్రం 'సర్దార్ 2' సెప్టెంబర్ 10న విడుదల కానుంది.
ఈ చిత్రంలో కార్తి తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేయగా, ఎస్.జె. సూర్య విలన్‌గా నటించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో విడుదల చేస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్, రజిషా విజయన్ కీలక పాత్రలు పోషించారు.